అక్రమ మట్టి రవాణాకు అడ్డు కట్ట

అక్రమ మట్టి రవాణాకు అడ్డు కట్ట

E.G: రాజానగరం మండలం తుంగపాడు నుంచి మండపేట వైపుకు రవాణా అవుతున్న అక్రమ గ్రావెల్ రవాణాకు రూరల్ పోలీసులు అడ్డు కట్టా వేశారు. రూరల్ సీఐ దొర రాజు తెలిపిన వివరాలు ప్రకారం మండపేట రూరల్ ఎస్సై వి కిషోర్ బుధవారం రాత్రి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఏడు టిప్పర్‌లను అక్కడికక్కడే సీజ్ చేశారు. ఆ వాహనాలను ఇప్పన పాడు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.