'పనులను వేగవంతం చేయాలి'
RR: నెక్నాంపూర్, చిత్రపురి, ఖాజాగూడ, ముష్కిన్ చెరువులను సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో కలిసి ఎస్టీపి ప్రదేశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనులను వేగవంతం చేయాలని, ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఖాజాగూడ సరస్సులో లీకేజీలను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.