నారీశక్తి సక్సెస్: ఎస్పీ జానకి షర్మిల

నారీశక్తి సక్సెస్: ఎస్పీ జానకి షర్మిల

NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బుధవారం 'నారీశక్తి' కార్యక్రమం ముమ్మరంగా సాగింది. మహిళా పోలీసులు పాఠశాలల్లో సైబర్, ట్రాఫిక్ అవగాహన కల్పించారు. ముధోల్‌లో డయల్ 100 ఫిర్యాదును పరిష్కరించారు. విలేజ్ పోలీసింగ్ ద్వారా గంజాయి, అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. అలాగే వాహన తనిఖీలు నిర్వహిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షించారు.