నల్గొండలో బ్లాక్ డే నిరసన కార్యక్రమం
NLG: జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం దగ్గర ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డీమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి MD. సలీం, జిల్లా ఉపాధ్యక్షులు D. సత్తయ్య, INTUC, IFTUC సంఘాల జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు