మహా కుంభమేళాకు ప్రత్యేక రైలు ఏర్పాటు

మహా కుంభమేళాకు ప్రత్యేక రైలు ఏర్పాటు

HNK: కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు నడిపించునున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 18న మౌలాలి- బనారస్ 07087 ఎక్స్ ప్రెస్ 02.08 గంటల కు, 22న మౌలాలి -జాంగార్ 07707 ఎక్స్ ప్రెస్ 02.08 గంటలకు నడిపిస్తున్నట్లు తెలిపారు ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ చేయించుకోవాలని కోరారు.