VIDEO: 63 అడుగుల మహా మట్టి గణపతి కళ్యాణోత్సవం

VIDEO: 63 అడుగుల మహా మట్టి గణపతి కళ్యాణోత్సవం

AKP: చోడవరంలో ప్రతిష్టించిన 63 అడుగుల మట్టి గణపతి కళ్యాణోత్సవం ఆదివారం జరిగింది. సిద్ధి బుద్ధి సమేత గణపతికి పండితులు వేదమంత్రాల సాక్షిగా కళ్యాణం నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధి రాజేష్, స్వయంభూ విఘ్నేశ్వర ఆలయం ప్రధానార్చకులు చలపతి పాల్గొన్నారు.