తృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం

VSP: కంచరపాలెం నుండి కాన్వెంట్ జంక్షన్ వైపుగా వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి ఆదివారం ఉదయం కంచరపాలెం వంతెనపై ఉన్న విద్యుత్ ఫోల్‌ను ఢీకుంది. అయితే ప్రమాద సమయంలో ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న కంచరపాలెం ట్రాఫిక్ సీఐ దాశరధి పరిస్థితి సమీక్షించారు.