మీడియా ప్రతినిధిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మీడియా ప్రతినిధిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NLG: జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నకిరేకల్‌కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి డేగటి శ్రీనును నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు.