గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా మ్యూజియం
BDK: గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు పర్యాటకులకు చూపరులకు ప్రతిబింబించేలా మ్యూజియం రూపకల్పన చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు USA కంట్రీ ఐటీ సంస్థ రిటైర్డ్ ప్రొఫెసర్లు శశియసి, సువర్ణ అన్నారు. బుధవారం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఇవాళ సందర్శించి మాట్లాడారు.