కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ధర్మపురిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
★ జమ్మికుంట మానేరు చెక్ డ్యాంను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి
★ చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
★ సీఎం రేవంత్ రెడ్డి వల్లే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది: కోరుట్ల ఎమ్మెల్యే