ఫరీద్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం
MBNR: కాంగ్రెస్ అభ్యర్థి తెలుగు శివ కుమార్ ఫరీద్‌పూర్ గ్రామంలో ప్రచారం చివరి రోజున ర్యాలీ, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంటు, ఉచిత బస్ వంటి పథకాలు గ్రామానికి చేరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.