అప్పు చెల్లించలేదని దాడి.. 14 రోజుల రిమాండ్

అప్పు చెల్లించలేదని దాడి.. 14 రోజుల రిమాండ్

SS: ధర్మవరం యర్రగుంటకు చెందిన వడ్డీ వ్యాపారి రాజాను టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జూలై 23 శాంతినగర్‌లో రాజా అతని అనుచరులు అప్పు చెల్లించలేదని భారతి ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ హేమంత్‌ తెలిపారు. పుట్టపర్తి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా ధర్మవరం సబ్‌జైలుకు తరలించారు.