VIDEO: ప్రజాదర్బార్‌లో ప్రజల వినతులు స్వీకరణ

VIDEO: ప్రజాదర్బార్‌లో ప్రజల వినతులు స్వీకరణ

MULG: వెంకటాపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి సీతక్క ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. పలు మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపించగా, భద్రాచలం పర్యటన కారణంగా కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది.