ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

BPT: పంటల సాగును దృష్టిలో ఉంచుకుని రైతుల కోసం ఎరువులు, పురుగు మందులు సమృద్ధిగా ఉంచామని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. గ్రామాలలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడానికి వ్యాపారులు ప్రయత్నిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా అరికడతామన్నారు. ఈ మేరకు తహశీల్దార్ వ్యవసాయ శాఖ అధికారులుకు నియమించినట్లు పేర్కొన్నారు.