శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ టెక్కలి ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ రణస్థలం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
➢ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ ఎర్రముక్కం సముద్రపు రేవుకు చేరిన 500 కేజీల సోర చేప