'యోగా మన జీవన శైలిలో ఒక భాగం'

'యోగా మన జీవన శైలిలో ఒక భాగం'

E.G: రాజమండ్రిలోని గౌతమి ఘాట్ వద్ద గోదావరి జోన్ బీజేపీ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి BJP రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, MLC సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యోగా మన జీవన శైలిలో ఒక భాగం అన్నారు. యోగాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వ వ్యాప్తం చేస్తున్నారన్నారు.