VIDEO: లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ

VIDEO: లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ

NLR: విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం పట్టాలు పంపిణీ చేసిన కాలనీకి 'జై భీమ్ నగర్'గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.