VIDEO: మొత్తం 48 వినతులు స్వీకరణ

VIDEO: మొత్తం 48 వినతులు స్వీకరణ

NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 48 వినతులు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు.