విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ విజయనగరంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం ప్రారంభించిన MLA అదితి గజపతి
➢ వెలగాడలో ఉపాధి హామీ కూలీ మృతి
➢ బొబ్బిలి కళా ఉత్సవాల పోష్టర్లను ఆవిష్కరించిన కమీషనర్ ఎల్‌.రామలక్ష్మి