ప్రవేటు ఆసుపత్రిలను తనిఖీ చేసిన డీఎంహెచ్వో

ప్రవేటు ఆసుపత్రిలను తనిఖీ చేసిన డీఎంహెచ్వో

SRCL: వేములవాడలోని ప్రైవేట్ ఆసుపత్రుల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు. ఈ తనిఖీలో ప్రైవేట్ ఆస్పత్రిలో పనితీరు, CEA ఆక్ట్ ప్రకారం నిబంధనలను అనుసరించి డాక్టర్ల పేర్లు, ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ వివరాలు నమోదును సమీక్షించారు. ధరల వివరాలు నిబంధన అనుసరించి ఆసుపత్రికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు.