ప్రజా సమస్యల త్వరిత పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే
TPT: వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని తెలిపారు. భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.