విశాఖలో పీజేఆర్ఎస్‌కు సమస్యల వెళ్ళువ

విశాఖలో పీజేఆర్ఎస్‌కు సమస్యల వెళ్ళువ

విశాఖలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ హరేందర్ ప్రసాద్ సోమవారం నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం మంచినీటిని బిస్కెట్లను కార్యాలయంలో ప్రజలకు అందజేశారు. భూసమస్యలు, కొత్త రేషన్ కార్డులు తదితర ఫిర్యాదులు అధిక సంఖ్యలో వచ్చినట్లు తెలిసింది.