ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ లోకేశ్వరంలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్
★ భీంపూర్‌లో కునుకు లేకుండా చేస్తున్న పులి సంచారం
★ బాబాపూర్లో 30 లీటర్ల గుడుంబా ధ్వంసం.. ఇద్దరిపై కేసు నమోదు
★ కుబీర్, తానురు, PACS వద్ద టోకెన్ల కోసం బారులు తీరిన రైతులు
★ ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 149467 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. 13 గేట్లు ఎత్తివెత