VIDEO: ఘనంగా ఘాటలు ఊరేగింపు

VIDEO: ఘనంగా ఘాటలు ఊరేగింపు

VZM: పాచిపెంటలో శ్రీ నూకాలమ్మ తల్లి పండగ ఘట్టం ఘనంగా ప్రారంభించారు. ఆదివారం శ్రీ నూకాలమ్మ తల్లి, శ్రీ ముత్యాలమ్మతల్లి, శ్రీ బంగారమ్మ తల్లి, పాదాలమ్మ తల్లుల ఘటాలను స్థానిక గ్రామంలో పలు కాలనీలలో మేళతాళాలతో అత్యంత వైభవంగా ఊరేగింపు చేపట్టగా, పలువురు భక్తులు తల్లులకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు.