VIDEO: సోమందేపల్లిలో 55 బైకులు సీజ్‌

VIDEO: సోమందేపల్లిలో 55 బైకులు సీజ్‌

SS: పెనుకొండలోని జాతీయ రహదారిపై బైక్‌ రైడింగ్‌ చేస్తూ పట్టుబడిన 55 బైకులను సోమందేపల్లి SI రమేశ్ బాబు బుధవారం సీజ్‌ చేశారు. అయితే, సీజ్‌ చేసిన బైకులను ఎలాంటి షరతులు లేకుండా విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ.. బైక్‌ రైడర్‌లు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. దీంతో పోలీసులు, బైక్‌ రైడర్‌లకు మధ్య వాగ్వాదం జరిగింది.