న్యాయవాదులకు శ్రీరామరక్ష స్తోత్రం పుస్తకాల పంపిణి

న్యాయవాదులకు శ్రీరామరక్ష స్తోత్రం పుస్తకాల పంపిణి

SDPT: రామనామ స్మరణ వల్లే ముక్తి లభిస్తుందని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో భద్రాచల దేవాలయం అందించిన శ్రీరామరక్ష స్తోత్ర పుస్తకాల పంపిణి శుక్రవారం నాడు గజ్వేల్ బార్ అసోసియేషన్ సభ్యులకు (న్యాయవాదుల)కు పంపిణి చేశారు. సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పండరి పాల్గొన్నారు.