VIDEO: ఎంపీ దృష్టికి గ్రీన్ ఫీల్డ్ రైతుల సమస్య

VIDEO: ఎంపీ దృష్టికి గ్రీన్ ఫీల్డ్ రైతుల సమస్య

ELR: గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని కోరుతూ.. రైతు సంఘం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వినతిపత్రం అందజేశారు. శనివారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి ఎంపీకి సమస్యలు విన్నవించారు. సర్వేస్ రోడ్లు నిర్మాణం జరగకపోవడం వలన అనేక ఇబ్బందులు అన్నారు.