రావిమెట్లలో శరవేగంగా రోడ్డు పనులు

రావిమెట్లలో శరవేగంగా రోడ్డు పనులు

E.D: నిడదవోలు మండలం రావిమెట్లలో సచివాలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ప్రజల కష్టాన్ని గుర్తించిన మంత్రి కందుల దుర్గేశ్ రోడ్డు నిర్మాణానికి రూ.13 లక్షలు మంజూరు చేశారు. మంగళవారం జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పోల్ రెడ్డి వెంకటరత్నం కూటమి పార్టీ నేతలతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల నాణ్యత, వేగం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.