ఫేక్ ప్రచారంపై అధికారుల స్పష్టత

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు సెమిస్టర్ 2, 4, 6 పరీక్షలు వాయిదా వేసినట్లు జరుగుతున్న ఫేక్ ప్రచారంపై యూనివర్సిటీ అధికారులు ఆదివారం స్పష్టత ఇచ్చారు. యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. పరీక్షలు యథావిథిగా మే 6 నుంచి మే 30 వరకు జరగనున్నట్లు తెలిపారు.