సబ్సిడీ వ్యవసాయ ఉపకరణాల పంపిణీ

సబ్సిడీ వ్యవసాయ ఉపకరణాల పంపిణీ

JGL: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను మల్లాపూర్ మండలం రాఘవపేటలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు రైతులకు అందజేశారు. గ్రామానికి చెందిన హరీష్‌కు రోటవేటర్, భూమయ్యకు ప్లవ్‌ను పంపిణీ చేశారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సబ్సిడీ ఉపకరణాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి, కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ నర్సింగరావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.