'నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు’

'నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు’

NTR:  జిల్లాలో శనివారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు తమ అధికారిక X ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేశారు. జిల్లాకు పొరుగున ఉన్న కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాలలో సైతం అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.