ఘనంగా ఆంజనేయ స్వామి రథోత్సవం

ఘనంగా ఆంజనేయ స్వామి రథోత్సవం

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం దగ్గర శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని భక్తుశ్రద్ధలతో వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం జల్ది బిందెతో స్వామివారిని అభిషేకించి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. రాత్రి వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు.