కడప టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

కడప టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

★ పొద్దుటూరులో రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
★ జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ 
★ డేగానిపల్లిలో 8 మంది పేకాట రాయుళ్లు అరెస్టు
★ అప్పరావుపల్లెలో తమ్ముడి హత్య కేసులో అన్న అరెస్ట్