'అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తాం'
RR: చేవెళ్ల మండలం హస్తెపూర్ సర్పంచ్ జ్యోతి భూపాల్ గౌడ్‌ను చేవెళ్ల పీఏసీఎస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు అభినందించారు. నాయకులు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సర్పంచ్‌కు మద్దతు తెలుపుతూ అభివృద్ధిలో పాలుపంచుకుంటామన్నారు.