VIDEO: ప్లాస్టిక్‌‌ను వాడొద్దు: మంత్రి పొన్నం

VIDEO: ప్లాస్టిక్‌‌ను వాడొద్దు: మంత్రి పొన్నం

SDPT: హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి స్వయంభు రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో సహస్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన ప్రత్యేక స్టాల్స్‌ను మంత్రి పొన్నం సందర్శించారు. ప్లాస్టిక్ నిర్మూలన ధ్యేయంగా ప్రజలందరూ ఉద్యమానికి నడుం బిగించాలని, ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని మంత్రి అన్నారు.