సీఎం చేతుల మీదుగా 3 అన్న క్యాంటీన్‌లు ప్రారంభం

సీఎం చేతుల మీదుగా 3 అన్న క్యాంటీన్‌లు ప్రారంభం

NLR: జిల్లాలో మూడు చోట్ల అన్న క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందులో భాగంగా వింజమూరు, ముత్తుకూరు, కోవూరు మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లను రేపు ప్రారంభించనున్నారు. వీటిని సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు హాజరు కావాలని తెలిపారు.