ఉమ్మడి జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

KMM: పెళ్లిళ్లు, శుభకార్యాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. జిల్లాలోని నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో విత్ స్కిన్ చికెన్ ధర రూ.220-250 వరకు ఉండగా స్కిన్ లెస్ రూ.250-280 ఉందన్నారు. భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ చికెన్ ధర.210-230 ఉండగా స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.240-260 అమ్ముతున్నారు.