VIDEO: మరమ్మతుల పేరిట కాలయాపన.. పూడ్చని గుంత

VIDEO: మరమ్మతుల పేరిట కాలయాపన.. పూడ్చని గుంత

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలోని ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ కావడంతో నెల రోజుల క్రితం తవ్విన గుంత అలాగే ఉందని ప్రజలు వాపోతున్నారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం జన సంచారం ఉండే ప్రాంతం కావడంతో ప్రమాదకరంగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గుంత పూడ్చాలని కోరుతున్నారు.