VIDEO: షర్మిల పర్యటన.. కాంగ్రెస్ నేతల ఏర్పాటు

ప్రకాశం: పీసీసీ చీఫ్ Y.S షర్మిలారెడ్డి ఈనెల 13వ తేదీన ప్రకాశం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఒంగోలులో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షర్మిల పర్యటనను విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు.