పలువురికి ఎమ్మెల్యే వేగుళ్ల పరామర్శ

పలువురికి ఎమ్మెల్యే వేగుళ్ల పరామర్శ

కోనసీమ: రాయవరం, కపిలేశ్వరపురం మండలాలలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆదివారం పరామర్శించారు. చెల్లూరు గ్రామంలో మార్ని అనసూయ, మాచవరం గ్రామంలో తాడి ఆదిరెడ్డి కుటుంబ సభ్యులను, నేలటూరు గ్రామంలో గుడిమెట్ల పార్వతి, వల్లూరు రాంబాబు, ఉయ్యూరి కృష్ణారావు కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.