నీలం రంగులో తాగునీరు

నీలం రంగులో తాగునీరు

KKD: సామర్లకోట మున్సిపల్ కుళాయి నుంచి సరఫరా అవుతున్న తాగునీరు బుధవారం పట్టణంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రంగులో సరఫరా అయినట్లు ప్రజలు చెబుతున్నారు. నీలం, పసుపు, ముదురు ఎరుపు రంగులలో మంచినీరు సరఫరా కావడంతో ఆయా ప్రాంత ప్రజలు మున్సిపల్ అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా బురద నీరు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.