లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

KKD: ప్రతిపాడు జాతీయ రహదారి సుద్ద వాగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో అదుపుతప్పి డివైడర్ ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడడంలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.