నేడు మదనపల్లిలో PGRS అర్జీల స్వీకరణ: కలెక్టర్

నేడు మదనపల్లిలో PGRS అర్జీల స్వీకరణ: కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లె కలెక్టరేట్‌లో ఇవాళ PGRS ద్వారా అర్జీలను స్వీకరించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్‌లోని PGRS ద్వారా అందజేయవచ్చునని చెప్పారు.