వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

JGL: వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన తిప్పర్తి లక్ష్మీకాంతం (60) ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సమాచారం తెలిసినవారు ఎస్సై ఉదయ్ కుమార్‌ 8712656827, ధర్మపురి సీఐ 8712656817ల నంబర్లను సంప్రదించవచ్చు అని తెలిపారు.