డిప్యూటీ మేయర్ తహసీన్‌కు మంత్రి అభినందనలు

డిప్యూటీ మేయర్ తహసీన్‌కు మంత్రి అభినందనలు

NLR: నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సయ్యద్ తహాసీన్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు. తహాసీన్‌ను ఎన్నుకున్న కార్పొరేటర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అందరు ప్రజల్లో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, వక్ఫ్ బోర్డ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్  పాల్గొన్నారు.