బొమ్మిడి గ్రామంలో రైతుల ధర్నా

ELR: మా ధాన్యం కొనండి.. లారీల్లో ఉన్న ధాన్యం మిల్లులకు పంపండి అంటూ ఉంగుటూరు మండలంలో బొమ్మిడిలో ఆదివారం రైతులు, కౌలు రైతులు ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ మాట్లాడుతూ.. టార్గెట్ పేరుతో రైతులు ధాన్యం కొనుగోలు చేయలేదని, దీనివలన వర్షానికి తడిసిపోయాయన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.