కోర్టుకు హాజరైన ఉద్యమ నేతలు

కోర్టుకు హాజరైన ఉద్యమ నేతలు

WGL: జిల్లాకు చెందిన MRPS, SC ఉద్యమ నాయకులు ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. SC వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తూ గత ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టిందని వారు ఆరోపించారు. ఈ కేసు విషయమై ఈరోజు జిల్లా కోర్టుకు పేషీకి హాజరయ్యామన్నారు. MLF వరంగల్ జిల్లా అధ్యక్షుడు పూర్ణచందర్, MSP హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సురేందర్, MRPS ఉద్యమ నేత ఈర్ల కుమార్ తదితరులున్నారు.