అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి: CITU

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి: CITU

GNTR: నంబూరు విజయభాస్కర్ నగర్‌లో శుక్రవారం జరిగిన అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సెక్టార్ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ పాల్గొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం, టీఏ, డీఏ వేసవి సెలవులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. హెల్పర్లను వర్కర్లుగా ప్రమోట్ చేసి ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.