'బీసీలపై కాంగ్రెస్ కపటప్రేమ చూపడం సరికాదు'

'బీసీలపై కాంగ్రెస్ కపటప్రేమ చూపడం సరికాదు'

KMR: సర్పంచ్ ఎన్నికల్లో బీసీలపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క సంతోషి మంగళవారం విమర్శించారు. ఈ మేరకు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, జీవో నం. 46 ప్రకారం 50 శాతం రిజర్వేషన్లతో స్థానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు.