VIDEO: పుణ్యక్షేత్రాలలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

KKD: ప్రముఖ పుణ్యక్షేత్రాలలో, సముద్ర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాకు చెందిన చింత గణేష్ అనే 47 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.